IND vs NZ : India Win Thriller | Surya, Rohit Heroics | Finisher Pant | Oneindia Telugu

2021-11-18 1

India vs New Zealand 1st T20I: India win thriller in Jaipur after Suryakumar heroics
#INDVSNZ1stT20I
#Suryakumar
#RohitSharma
#MartinGuptill
#RishabhPant
#IPL2022

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు ఉండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ (15) విఫలమయినా.. రోహిత్ శర్మ (48; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (63; 50 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) అద్భుత హాఫ్ సెంచరీ బాదాడు.